Sharwanand: హీరో శర్వానంద్‌ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు!

హీరో శర్వానంద్‌ (Sharwanand) కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన కారు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ జంక్షన్‌ వద్ద అదుపు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్వానంద్‌ టీమ్‌ తెలిపింది. 

Published : 28 May 2023 12:04 IST

Sharwanand: హీరో శర్వానంద్‌ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు!

Tags :

మరిన్ని