SreeVishnu: ‘అల్లూరి’ క్యారెక్టర్‌కు స్ఫూర్తి వాళ్లే: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అల్లూరి’. నిజాయతీకి మారు పేరు.. అనేది ఉపశీర్షిక. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. కయ్యదు లోహర్‌ కథానాయిక. ఈ సినిమా సెప్టెంబర్‌ 23న విడుదల కానుంది. వినాయక చవితి సందర్భంగా శ్రీవిష్ణు పంచుకున్న పలు విశేషాలు మీకోసం. 

Published : 31 Aug 2022 12:08 IST

Tags :

మరిన్ని