Alluri: ఆ పోలీస్‌ ఆఫీసర్‌ 18 ఏళ్ల జీవితమే ‘అల్లూరి’: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం  ‘అల్లూరి’. ప్రదీప్‌ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు మీకోసం. 

Published : 21 Sep 2022 12:25 IST

Tags :

మరిన్ని