Alluri: నా ప్రతి పాత్ర పేరులోనూ.. ఆ హీరో పేరు గుర్తుచ్చేలా ఆ అక్షరాలు ఉంటాయి: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల్లూరి’. కయాదు లోహార్‌ కథానాయిక. ప్రదీప్‌వర్మ దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్‌‘ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘అల్లూరి’ విడుదలకి ముందస్తు వేడుకకి అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

Published : 19 Sep 2022 17:06 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు