Krishna: ఎంతోమంది నిర్మాతలను ఆదుకున్న మంచి మనిషి కృష్ణ: సుమన్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి పట్ల ప్రముఖ నటుడు సుమన్‌ సంతాపం వ్యక్తం చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్న గొప్ప వ్యక్తి కృష్ణ అని కొనియాడారు. ఆయన జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉండేదని చెప్పారు. ఎంతోమంది దర్శకులకు కృష్ణ అవకాశాలు ఇచ్చారని చెప్పారు. ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు. 

Updated : 15 Nov 2022 16:55 IST
Tags :

మరిన్ని