Venu Thottempudi: అందుకే ఈ పాత్ర చేయడానికి అంగీకరించా: వేణు తొట్టెంపూడి

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు వేణు తొట్టెంపూడి. తనదైన హాస్యంతో గిలిగింతలు పెట్టే ఆయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. సుమారు 9 ఏళ్లకు ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా వేణు పంచుకున్న విశేషాలు మీకోసం.

Published : 07 Jul 2022 11:27 IST

Tags :

మరిన్ని