Vishwak Sen: సినిమా నుంచి వెళ్లిపోతా అని నేను చెప్పలేదు: అర్జున్‌ వ్యాఖ్యలపై విశ్వక్‌సేన్‌

తనంతటి ప్రొఫెషనల్‌ నటుడు లేరని, అలాంటి తనకు కమిట్‌మెంట్‌ లేదని ఒక్క లైట్‌బాయ్‌ చెప్పినా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) అన్నారు. ‘రాజయోగం’ సినిమా టీజర్‌ విడుదలకు అతిథిగా హాజరైన విశ్వక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ చిత్రం విషయంలో దర్శకనటుడు అర్జున్‌ (Arjun), విశ్వక్‌కు మధ్య విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దానిపై విశ్వక్‌ స్పందించారు.

Updated : 07 Nov 2022 10:40 IST

Tags :

మరిన్ని