Chalapathi Rao: చలపతిరావు ఆఖరి సీన్‌ నా కాంబినేషన్‌లోనే..!: నరేశ్‌

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చలపతిరావు మృతి పట్ల ప్రముఖ నటులు నరేశ్‌, ఆర్‌. నారాయణ మూర్తి సంతాపం వ్యక్తం చేశారు. చలపతిరావుతో తమ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. చలపతిరావు చివరి సీన్‌ తనతోనే నటించారని నరేశ్ తెలిపారు. చలపతిరావు మృతి బాధాకరమంటూ ఆర్‌. నారాయణ మూర్తి భావోద్వేగానికి లోనయ్యారు.

Updated : 25 Dec 2022 16:15 IST

Tags :

మరిన్ని