Naresh-pavitra: పవిత్ర, నేనూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం: నరేశ్

తాను మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సీనియర్‌ నటుడు నరేశ్ (Naresh) వెల్లడించారు. తన స్నేహితురాలు, సహనటి పవిత్ర లోకేశ్‌ను (Pavitra) త్వరలో వివాహం చేసుకోబోతున్నానని చెప్పారు. ఈ మేరకు శనివారం ఉదయం ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేశారు. ‘‘కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలు, మీ అందరి ఆశీస్సులు కావాలి. మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోనున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

Updated : 31 Dec 2022 14:02 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు