Taraka Ratna: తారకరత్న పార్థివదేహానికి రాజేంద్రప్రసాద్‌, అలీ నివాళులు

నటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna) పార్థివదేహానికి రాజేంద్రప్రసాద్‌, అలీ నివాళులు అర్పించారు. అందరితోనూ మంచివాడు అనిపించుకున్నాడని సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. అందరితోనూ మంచివాడు అనిపించుకున్నాడని చెప్పారు. మంచి మనిషిని కోల్పోయామని నటుడు అలీ పేర్కొన్నారు. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా పెద్దలంటే తారకరత్నకు ఎంతో గౌరవం అన్నారు. 

Published : 19 Feb 2023 15:49 IST

Tags :

మరిన్ని