Dimple Hayati: డీసీపీ రాహుల్‌.. ఆ సీసీ ఫుటేజీ ఎందుకు బయటపెట్టరు?: డింపుల్‌ హయాతి న్యాయవాది

సినీ నటి డింపుల్‌ హయాతి (Dimple Hayati)పై కక్షతోనే డీసీపీ రాహుల్‌ హెగ్డే తప్పుడు కేసు పెట్టించారని ఆమె తరపు న్యాయవాది పాల్‌ సత్యనారాయణ ఆరోపించారు. డింపుల్‌ ఎక్కడ కూడా కారును తన్నినట్టు సీసీ టీవీ ఫుటేజీ లేదని తెలిపారు. ఆమె మానసిక వేదనకు గురయిందన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఆమె భయపడుతోందన్నారు. 

Published : 25 May 2023 17:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు