Krithi Sanon: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి సనన్

తిరుమల (Tirumala) శ్రీవారిని ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్ర నటి కృతి సనన్ (Krithi Sanon) ,దర్శకుడు ఓం రౌత్ (Om Raut)లు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి అర్చన సేవలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి వారికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 07 Jun 2023 11:16 IST

మరిన్ని