Nabha Natesh: భద్రాచలంలో సినీ నటి నభా నటేష్‌ సందడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సినీనటి నభా నటేష్ సందడి చేశారు. భద్రాచలంలో నూతనంగా నిర్మించిన ఓ షాపింగ్‌ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఆమెను చూడటానికి భారీగా అభిమానులు తరలి వచ్చారు. వారితో నభా సరదాగా మాట్లాడి.. డ్యాన్స్ చేశారు. 

Published : 26 Sep 2022 16:38 IST

Tags :

మరిన్ని