Tamannaah: విజయనగరంలో నటి తమన్నా సందడి

విజయనగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన నగల దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి తమన్నా(Tamannaah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నూతన డిజైన్ల ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. తమన్నాను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Published : 04 Mar 2023 16:03 IST

Tags :

మరిన్ని