Kidney Failure: షుగర్‌ అదుపులో లేకపోతే.. కిడ్నీ ఫెయిల్యూర్ ముప్పు!

ఈమధ్యకాలంలో చాలామందిలో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. మూత్రపిండాలకు వచ్చే వ్యాధులు అదుపులోకి రానప్పుడు.. అవి పూర్తిగా పనిచేయలేని స్థితికి రావచ్చు. ఇలాంటి పరిస్థితిని ‘కిడ్నీ ఫెయిల్యూర్‌’ (Kidney Failure)గా పిలుస్తాం. ఇలాంటప్పుడు మూత్రపిండాలు వ్యర్థాలను బయటికి పంపలేవు. దీంతో రక్తంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఈ నేపథ్యంలో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితేసే పరిస్థితులు ఏంటి? ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యుల ద్వారా తెలుసుకుందాం.   

Updated : 08 Jun 2023 15:57 IST

Tags :

మరిన్ని