Gautam Adani: హిండెన్‌బర్గ్‌తో అదానీ గ్రూప్ షేర్ల పతనం

హిండెన్‌బర్గ్ నివేదికతో ప్రారంభమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో అక్కడక్కడా కనిష్ఠాల వద్ద ఉపశమన ర్యాలీ వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు వెలువడుతున్న కొత్త వార్తల వల్ల షేర్లు మరింత దిగజారుతున్నాయి. తాజాగా వికీపీడియా చేసిన ఆరోపణలతో 51 వేల 294 కోట్ల మదుపర్ల సంపద ఆవిరి కాగా మెుత్తం మీద 11 లక్షల కోట్లు సంపద కరిగిపోయిందని తెలుస్తోంది

Published : 23 Feb 2023 13:32 IST

Tags :

మరిన్ని