Adani Group: మదుపరులకు ‘సుప్రీం కమిటీ’తో భరోసా వస్తుందా?

భారత స్టాక్ మార్కెట్‌లలో ప్రకంపనలు సృష్టిస్తున్న పేరు హిండెన్ బర్గ్. భారత్‌లో రాజకీయ ప్రకంపనలకూ ఇది కారణమైంది. చివరకు ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మరి, ఈ కమిటీ ఏర్పాటుతో ఏం జరిగే అవకాశం ఉంది. ఎంతో నమ్మకంతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే కోట్లాది మంది మదుపరులకు ఈ కమిటీతో భరోసా వస్తుందా?ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు సెబీ ఇంకా ఏం చేయాల్సి ఉంది. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన మదుపరులకు మళ్లీ మంచి రోజులు వస్తాయా?.. తెలుసుకుందాం.. రండి

Published : 03 Mar 2023 13:35 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు