Adani Group: ఏపీలో పెట్టుబడులు తగ్గించుకున్న అదానీ!

ఏపీలో పెట్టుబడుల ప్రతిపాదనను అదానీ సంస్థ (Adani Group) మరోసారి తగ్గించింది. తెదేపా (TDP) హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 20 ఏళ్లలో రూ.70,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన నుంచి.. ప్రస్తుత వైకాపా (YSRCP) ప్రభుత్వ హయాంలో తాజాగా సవరించిన ప్రతిపాదన మేరకు రూ. 7,210 కోట్లకు పెట్టుబడులను తగ్గించుకుంది.

Published : 24 Apr 2023 10:15 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు