Addanki Dayakar: భాజపా కుట్రలో పావులు అవుతున్నారు: శశిధర్‌ రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, మాణికం ఠాగూర్‌లను ఉద్దేశించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై  పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందించారు. వారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని కోరారు. పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం ఒక సీనియర్‌ నాయకుడి స్థాయికి తగదన్నారు. 

Published : 18 Aug 2022 13:57 IST

Tags :

మరిన్ని