Adi Shankara Jayanti: ఇంగ్లాండ్‌లో ఘనంగా ఆది శంకరాచార్య జయంతి వేడుకలు

ఇంగ్లాండ్‌లో ఆది శంకరాచార్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు 100 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

Published : 08 May 2022 10:03 IST
Tags :

మరిన్ని