Adipurush Action Trailer: ‘ఆదిపురుష్‌’ కొత్త ట్రైలర్‌.. యాక్షన్‌ అదరహో

‘ఆదిపురుష్‌’ (adipurush) సందడి మొదలైంది. జూన్‌ 16న సినిమా విడుదలకానున్న సందర్భంగా చిత్ర బృందం తిరుపతిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే వేదికపై ‘ఆదిపురుష్‌’ యాక్షన్‌ ట్రైలర్‌ (Adipurush Action Trailer)ను విడుదల చేశారు. ఇంతకు ముందు ఓ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇంకెందుకు ఆలస్యం.. ఆదిపురుష్‌ యాక్షన్‌ చూసేయండి..

Published : 06 Jun 2023 21:06 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు