Adipurush: ‘ఆదిపురుష్‌’.. కొత్త మోషన్‌ పోస్టర్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) - కృతిసనన్‌ (Kritisanon) జంటగా నటిస్తోన్న బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఓంరౌత్‌ దర్శకుడు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ‘జైశ్రీరామ్‌’ లిరికల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. ‘నీ సాయం సదా మేమున్నాం’ అంటూ సాగే ఈ పాట మనసును హత్తుకునేలా ఉంది. జూన్‌ 16న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 22 Apr 2023 08:56 IST

Tags :

మరిన్ని