Adipurush: ‘ఆది పురుష్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) రాముడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇతిహాసగాథ ‘ఆది పురుష్‌’ (Adipurush). కృతిసనన్‌ సీతగా నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ‘ఆది పురుష్‌’ ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్‌ సినీ ప్రేక్షకులను అలరిస్తోంది.

Published : 09 May 2023 14:15 IST

Tags :

మరిన్ని