Konda: అమితాబ్ అలా అనేసరికి మాట్లాడలేకపోయా: ఆర్జీవీ

అర్ధరాత్రి అమితాబ్‌ బచ్చన్‌ ఫోన్‌ చేసి మెచ్చుకున్నారని అంటున్నారు రామ్‌గోపాల్‌ వర్మ. త్రిగుణ్‌, ఇర్రామోర్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండా’. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించారు. కొండా సుస్మితా పటేల్‌ నిర్మాత. జూన్‌ 23న రిలీజ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో హీరో అదిత్‌తో రామ్‌గోపాల్‌వర్మ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు.. మీకోసం

Published : 23 Jun 2022 22:34 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని