Adivi Sesh: అడవిశేష్‌ ‘గూఢచారి2’ ఫస్ట్‌లుక్‌ చూశారా?

అడవిశేష్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘గూఢచారి’ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. ‘జీ2: గూఢచారి2’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు వినయ్‌ శిరిగినీడి దర్శకత్వం వహించనున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఈ క్రమంలో సోమవారం జీ2 ప్రీ విజన్‌ వీడియోను విడుదల చేశారు.

Published : 09 Jan 2023 16:13 IST

Tags :

మరిన్ని