Pakistan: ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరి మారుతోందా..?

ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరి మారుతోందా ఉగ్రవాదానికి పాలుపోసి పెంచిన దాయాది దేశం ఆ మహమ్మరికే బలి అవుతుండడమే కారణమా? అవుననే అభిప్రాయం అక్కడి ప్రభుత్వ పెద్దలే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుస దాడులతో ముష్కరులు తమ సొంత దేశంలోనే నరమేధం సృష్టిస్తుండగా పొరుగు దేశం తలలు పట్టుకుంటోంది

Published : 02 Feb 2023 15:43 IST

Tags :

మరిన్ని