Sibling Rivalry: గొడవపడే తోబుట్టువుల మధ్య సంధి ఇలా కుదర్చండి..!

తోబుట్టువులు ప్రతి విషయంలో పోటీపడడం, తగువులాడుకోవడం ప్రతి ఇంట్లో జరిగేదే! అయితే ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలే తప్ప ఇద్దరి మధ్య దూరం పెంచేలా ఉండకూడదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అందుకే ఈ క్రమంలో తల్లిదండ్రులు కలుగజేసుకొని వాళ్ల మధ్య సయోధ్య కుదిర్చితే తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేయొచ్చని చెబుతున్నారు. అదెలాగో ఈ వీడియో చూసి తెలుసుకోండి. 

Published : 27 Sep 2022 22:27 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు