Tdp: ప్రభుత్వ మద్యం కల్తీని బట్టబయలు చేసిన తెదేపా

ప్రభుత్వ మద్యంలో కల్తీని  తెలుగుదేశం పార్టీ బట్టబయలు చేసింది. ప్రభుత్వ దుకాణాల్లో లభించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్ధాలు ఉన్నాయంటూ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం నేతల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Published : 25 Jun 2022 13:45 IST

Tags :

మరిన్ని