Andhra news: సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కు

చుట్టూ పచ్చని కొండలతో ముచ్చట గొలిపే ప్రకృతి రమణీయత ఓ వైపు. గిరిజన సంప్రదాయలు, వారి జీవన శైలిని తెలిపే చిత్రాలు మరోవైపు. అంతేకాదు చిన్నారుల కోసం బాలవిహార్, పెద్దల కోసం జలవిహార్. దీంతోపాటు ఆధునిక వైవిధ్యభరితమైన 5-Dథియేటర్. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ లోని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కు ప్రత్యేకతలివి. మారుమూల ప్రాంతంలో సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న సుందర దృశ్యాలను మీరూ చూసేయండి.

Published : 29 May 2022 18:00 IST

Tags :

మరిన్ని