Afghanistan: అఫ్గాన్‌లో మహిళా న్యూస్ రీడర్లు బుర్ఖా ధరించాల్సిందే!

అఫ్గానిస్తాన్ లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న తాలిబాన్లు మహిళా న్యూస్ రీడర్లు బుర్ఖా ధరించాలనే ఆదేశాలు అమలు చేస్తున్నారు. మూడ్రోజుల క్రితమే ఈ ఆదేశాన్ని జారీ చేశారు. అప్పుడు కొన్ని టీవీ ఛానళ్ల న్యూస్ రీడర్లు మాత్రమే ముఖాన్ని కప్పుకోగా ఆదివారం నుంచి చాలామంది న్యూస్ రీడర్లు బుర్ఖాలు ధరించి వార్తలు చదివారు.

Published : 23 May 2022 12:36 IST
Tags :

మరిన్ని