Google: మరో కీలక నిర్ణయం తీసుకున్న టెక్ దిగ్గజం గూగుల్

ఇటీవల భారీగా ఉద్యోగాల కోత విధించిన టెక్ దిగ్గజం గూగుల్(Google).. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ప్రస్తుతం సంస్థలో ఉన్న ఉద్యోగుల వేతనాలకు కోత పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ-మెయిల్స్ పంపారు.

Published : 26 Jan 2023 08:26 IST

Tags :

మరిన్ని