Ahimsa: అభిరామ్‌ ‘అహింస’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ (Abhiram) కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’ (Ahimsa). తేజ దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగ్గుబాటి రానా హాజరుకానున్నారు. 

Updated : 28 May 2023 16:16 IST
Tags :

మరిన్ని