Ahimsa: ఉద్వేగభరితంగా.. ‘అహింస’ గ్లింప్స్‌

వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రాలకు చిరునామా దర్శకుడు తేజ. ఇప్పుడాయన తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘అహింస’. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్నారు. పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. 

Published : 09 Sep 2022 18:46 IST

Tags :

మరిన్ని