Mallikarjun Kharge: కాంగ్రెస్‌ నూతన సారథికి సవాళ్లు-చిక్కుముళ్లు

137ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ముందు ముళ్లబాట కనిపిస్తోంది. అంతర్గత కుమ్ములాటలు, వరుస ఓటములతో కుదేలైన హస్తంపార్టీకి పూర్వవైభవం తేవటం ఆయన రాజకీయ అనుభవానికి సవాల్ కానుంది. హిందీ రాష్ట్రాల్లో పార్టీ పుంజుకోవటం, ప్రజలను ఆకట్టుకునేలా సామాజిక-ఆర్థిక-రాజకీయ వ్యూహాల అమలు, సంస్థాగతంగా సమూల మార్పులు చేయటం ఖర్గే సమర్థతకు గీటురాయి కానున్నాయి.

Published : 21 Oct 2022 12:46 IST
Tags :

మరిన్ని