Visakhapatnam: ఫీజు బాంబు పేల్చిన ఎయిడెడ్ పాఠశాల.. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

అదో ఎయిడెడ్ పాఠశాల. తక్కువ ఫీజులని పేద కుటుంబాలు.. పిల్లల్ని అక్కడే చేర్పించాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైన రోజే యాజమాన్యం పెద్ద బాంబు పేల్చింది. ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున ఫీజులు కట్టాలని, లేదంటే పాఠశాలను ప్రైవేటుపరం చేస్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు.

Published : 06 Jul 2022 14:06 IST
Tags :

మరిన్ని