Air India: ఎయిరిండియాకు కొత్త విమానాలు.. వేలాదిగా ఉద్యోగాలు
విమాన తయారీ సంస్థలు ఎయిర్ బస్ , బోయింగ్ నుంచి మొత్తంగా 470 కొత్త విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిరిండియా ఆర్డర్ పెట్టింది. ఇవి ఎయిరిండియా చేతికి వస్తే ఏకంగా 6 వేల 500 మంది పైలట్ల అవసరం ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. రానున్న కాలంలో పైలట్లు సహా ఇంజినీర్లు, కేబిన్ సిబ్బంది, ఎయిర్ పోర్టు మేనేజర్లు, ఫంక్షన్ స్పెషలిస్టులు ఇలా కొత్తగా వేలాది ఉద్యోగాలు లభించనున్నాయి .
Updated : 17 Feb 2023 17:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!