Air Pollution: సనత్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా గాలి కలుషితం..!

దేశంలోని మెట్రో నగరాల్లో చలి వల్ల పెరుగుతున్న కాలుష్యం.. హైదరాబాద్‌నూ వణికిస్తోంది. దిల్లీ తరహాలోనే భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోయింది.  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం... సనత్ నగర్‌లో అత్యధికంగా గాలి కలుషితమైంది. 

Published : 09 Nov 2022 12:47 IST

Tags :

మరిన్ని