Ammu: అల్లరి పిల్ల ‘అమ్ము’.. భయపడుతోంది ఎందుకు?

‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’లో  అలరించిన ఐశ్వర్య లక్ష్మి  త్వరలో ‘అమ్ము’గా రాబోతోంది. ఈ ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా సినిమా ఈ నెల19న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. చారుకేశ్‌ శేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.

Published : 06 Oct 2022 16:41 IST

Tags :

మరిన్ని