Aishwarya Pathapati: ప్రపంచ వేదికపై మెరవబోతున్న అందాల డాక్టరమ్మ

డాక్టర్‌గా ఎదిగి పేద ప్రజలకు సేవ చేయాలనేది ఆ యువతి కల. అయితే, లక్ష్యాన్ని చేరుకున్నా.. అక్కడితో ఆగిపోలేదు. తనను తాను నిరూపించుకోవాలనే సంకల్పంతో అందాల పోటీలపై ఆసక్తి పెంచుకుంది. రెండింటికి సమప్రాధాన్యం ఇస్తూ.. డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే... వీలు దొరికినప్పుడల్లా అందాల పోటీల్లో పాల్గొనేది. ఫలితంగా ఇటీవల జరిగిన టాప్ మోడల్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా-2023 పోటీల్లో విజేతగా నిలిచింది ఐశ్వర్య పాతపాటి. ప్రస్తుతం ఈజిప్ట్‌లో జరుగుతున్న టాప్ మోడల్ ఆఫ్ ది వరల్డ్ ఫినాలేలో భారత్ తరపున పాల్గొనబోతోంది. మరి, రోజంతా డాక్టరుగా సేవలందించే ఐశ్వర్య.. ఎలాంటి ప్రణాళికలతో ఈ స్థాయికి చేరుకుంది.? ప్రపంచ వేదికపై మెరవబోతున్న యువతి.. అందుకోసం ఎలా సన్నద్ధమౌతోంది.? స్వప్నం సాకారానికి ఐశ్వర్యకున్న ప్లాన్స్ ఏంటి.? 

Published : 24 Feb 2023 12:30 IST

Tags :

మరిన్ని