Ajay Gadu: ప్రేమ ఎప్పుడూ సంతోషాన్నే తేదంటున్న ‘అజయ్‌గాడు’..!

ప్రేమ ఎప్పుడూ సంతోషాన్నే తేదంటున్నాడు ఓ యువకుడు. మరి అతని ప్రేమకథలో ఎన్ని మలుపులున్నాయో తెలియాలంటే ‘అజయ్‌గాడు’ (Ajay Gadu) చూడాల్సిందే. అజయ్‌ కతుర్వార్‌ కథానాయకుడిగా, టీమ్‌ ఎ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. భానుశ్రీ, శ్వేతా మెహతా కథానాయికలు. అజయ్‌కుమార్‌ ప్రొడక్షన్స్‌, చందన కొప్పిశెట్టి నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Published : 21 Sep 2022 22:08 IST
Tags :

మరిన్ని