Akash Madhwal: చెలరేగిన ఆకాశ్‌ మధ్వాల్‌.. 3.3 ఓవర్లు.. 5 వికెట్లు.. 5 పరుగులు!

కీలక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ (MI) సత్తా చాటింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 81 పరుగుల భారీ తేడాతో లఖ్‌నవూ (LSG)పై గెలిచి రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. ముంబయి బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ (Akash Madhwal) ధాటికి లఖ్‌నవూ బ్యాటింగ్‌ కకావికలం అయింది. 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసి లఖ్‌నవూ పతనాన్ని శాసించాడు. ఆకాశ్‌ మధ్వాల్‌ ఆ 5 వికెట్లు తీసిన వీడియో మీరూ చూసేయండి మరి.

Published : 25 May 2023 13:45 IST

మరిన్ని