Akkineni Akhil: సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళల్ని గౌరవించాలి: అఖిల్‌

సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళల్ని గౌరవించాలని అది మన సంప్రదాయమని కథానాయకుడు అక్కినేని అఖిల్  అన్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి నమూనా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. 

Published : 23 Sep 2022 16:06 IST

మరిన్ని

ap-districts
ts-districts