USA: అమెరికాలో అక్షరధామ్‌ ఆలయం.. ప్రారంభానికి సిద్ధం

భారత్‌ వెలుపల అమెరికా (America)లో అతి పెద్ద హిందూ ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది. ప్రాచీన కాలం నాటి కళాకృతులతో  బీఏపీఎస్‌  స్వామినారాయణ్ సంస్థ న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో అక్షరధామ్‌ పేరుతో ఈ మహామందిరాన్ని నిర్మించింది. భారత్‌లో ఉన్న ప్రముఖ దేవాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2011లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమై.. ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. వచ్చేనెల 8న ఆలయం ప్రారంభంకానుంది.

Updated : 25 Sep 2023 17:30 IST
Tags :

మరిన్ని