Ala Modalaindi: నేనలా చేసిన టిష్యూలను శివబాలాజీ దాచుకునేవాడు..!: మధుమిత

శివబాలాజీ (Siva Balaji)కి చాలా కోపమని ఆయన భార్య మధుమిత (Madhumitha) చెప్పారు. వీరిద్దరూ ‘ఈటీవీ’లో ప్రతి మంగళవారం ప్రసారమయ్యే ‘అలా మొదలైంది (Ala Modalaindi)’ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. తమ ప్రేమ, పెళ్లి సంగతులను ప్రేక్షకులతో పంచుకున్నారు. జూన్‌ 6న ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. 

Published : 04 Jun 2023 17:00 IST

Tags :

మరిన్ని