Krishna: ‘సీతాకోకచిలుక’లో అవకాశం రావడానికి కారణం కృష్ణ, విజయనిర్మల: ఆలీ

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి పట్ల ప్రముఖ నటుడు ఆలీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తనకు బాలనటుడిగా ‘సీతాకోకచిలుక’లో అవకాశం రావడానికి కారణం కృష్ణ, విజయనిర్మల అని చెప్పారు. నిర్మాతలకు నష్టం వస్తే.. పిలిచి వారికోసం సినిమాలు చేసిన గొప్ప వ్యక్తి కృష్ణ అని కొనియాడారు.

Updated : 15 Nov 2022 16:55 IST

Tags :

మరిన్ని