Alipiriki Allantha Dooramlo: ఉత్కంఠగా అలిపిరికి అల్లంత దూరంలో ట్రైలర్‌

రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రూపొందిన చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్‌ జె దర్శకత్వం వహించారు. రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర.పి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. 

Updated : 12 Nov 2022 17:52 IST

Tags :

మరిన్ని