Ali: పవన్‌కు నాకూ మధ్య గ్యాప్ లేదు.. క్రియేట్ చేశారు: ఆలీ
ఇంటర్నెట్‌డెస్క్: సినీ నటుడు ఆలీ (Ali) వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఫన్నీ చాట్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) 350 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా ఆలీనే వచ్చారు. మరి ఆలీ అతిథిగా వస్తే, ఎవరు ఇంటర్వ్యూ చేశారనుకుంటున్నారా? యాంకర్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వన్ అండ్ ఓన్లీ సుమ. చాలా ఫన్నీగా సాగిన ఎపిసోడ్లో ‘పవన్ కల్యాణ్‌కు మీకూ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది’ అని సుమ అడగ్గా, ‘గ్యాప్లేదు. గ్యాప్ క్రియేట్ చేశారు.’ అంటూ ఏం జరిగిందో చెప్పారు. అసలు విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాలి. అప్పటివరకూ ప్రోమోను మీరూ చూడండి. డిసెంబరు 19న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Updated : 15 Dec 2022 16:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!