Vakkantham Vamsi: ‘నా పేరు సూర్య’.. తారక్‌తో చేయాల్సిన చిత్రం : వక్కంతం వంశీ
హైదరాబాద్: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కథను మొదట ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నట్లు ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ చెప్పారు. తన సతీమణి, ‘ఆట’ ఫేమ్ శ్రీవిద్యతో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ‘‘నా జీవితంలో ఒక రచయితగా మంచి గుర్తింపు అందుకున్న చిత్రం ‘కిక్’. ‘నా పేరు సూర్య’ ఒరిజినల్‌గా తారక్‌తో చేయాల్సిన చిత్రం. ఆయనే నన్ను దర్శకుడిని చేస్తానని చెప్పారు.
Published : 16 Nov 2022 11:21 IST
Tags :
మరిన్ని
-
Suma Adda: మనసు ప్రశాంతంగా ఉండటానికి పోసాని టెక్నిక్.. తెలిస్తే నవ్వాగదు..!
-
Extra Jabardasth: ఖుష్బూతో డ్యాన్స్.. భాస్కర్‌కు లక్కీ ఛాన్స్
-
Jabardasth: రాఘవకు సిగ్గు.. పొరుగింటోళ్లకు తిప్పలు..!
-
Dhee 15: బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్కు శ్రద్ధా ఫిదా..!
-
Sridevi Drama Company: నరేశ్ పెళ్లికి.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ కష్టాలు..!
-
Sridevi Drama Company: శ్రీదేవి డ్రామా కంపెనీలో ‘ఖైదీ’ విలన్ సందడి
-
Extra Jabardasth: భార్యకోటి రాస్తున్న రాకేశ్..!
-
Jabardasth: లవ్‌టుడే సీన్‌ను రిపీట్ చేయబోయి.. బుక్కైన రాఘవ!
-
Sridevi Drama Company: రష్మీకి కాబోయే భర్త ఎవరంటే..!
-
Dhee 15: ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఆ కొరియోగ్రాఫర్ ఎవరు..?
-
Mr and Mrs: ‘మిస్టర్ అండ్ మిసెస్’.. వీరిలో ‘పర్ఫెక్ట్ మ్యాచ్’ ఎవరో..!
-
Extra Jabardasth: రాకేశ్, సుజాత లవ్ స్టోరీలో కొత్త మలుపు..!
-
Jabardasth: నూకరాజు లవ్ స్టోరీ.. షాకిచ్చిన తల్లిదండ్రులు..!
-
Dhee 15: జడ్జిలే ఊగిపోయేలా.. మాస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు..!
-
Suma Adda: సుమ, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కలిసి ‘ప్రేమదేశం’ రీక్రియేట్ చేస్తే..!
-
Sridevi Drama Company: ఆర్జీవీగా ఆది.. అషురెడ్డిగా నరేశ్.. నవ్వులే నవ్వులు..!
-
Chiranjeevi: చిరంజీవి కాంటాక్ట్ లిస్ట్‌లో.. ‘రే’ నంబర్ ఎవరిదంటే..?
-
Extra Jabardasth: ‘సంక్రాంతికి మీ ఇంటికి అల్లుడు రావడంలేదా?’: రష్మీ సమాధానం ఏంటో..!
-
Jabardasth : తరలి వచ్చిన అలనాటి తారలు.. అలరించి అంతలోనే సెలవన్నారు..!
-
Manchi Rojulu Vachayi: ఈ వర్షం సాక్షిగా.. డ్యాన్స్ ఫ్లోర్‌ను హీటెక్కించిన విష్ణు ప్రియ
-
Chiranjeevi: సురేఖగా సుమ కాసేపు.. చిరంజీవి కామెడీ పంచ్‌లు మామూలుగా లేవుగా!
-
Sridevi Drama Company: అత్తారింటికి దారేది.. కడుపుబ్బా నవ్వించనున్న శ్రీదేవి డ్రామా కంపెనీ
-
Suma Adda: డోంట్ స్టాప్ లాఫింగ్.. ‘సుమ అడ్డా’కు ‘వాల్తేరు వీరయ్య’
-
Dhee 15: ఢీ 15.. రెట్రో స్టైల్ డ్యాన్స్‌తో దుమ్ములేపారు..!
-
Suma Adda: చిరంజీవి ఎదురుగా నిలబడితే అందువల్లే నవ్వొస్తుంది!: అలీ
-
Suma Adda: ఏయ్ బిడ్డా.. ఇది ‘సుమ అడ్డా’..!
-
Roja: ఈ తరానికి నేను గుర్తున్నానంటే.. అది ‘జబర్దస్త్’ వల్లే: రోజా
-
Dhee 15: మాస్ మూమెంట్స్.. ఉరకలెత్తే ఉత్సాహంతో ‘ఢీ 15’
-
ETV New Year Event: ‘న్యూఇయర్ వేడుక’.. అదరగొట్టిన సింగర్ మంగ్లీ
-
New Year: జంబలకడి జారు మిఠాయా సింగర్స్ @ శ్రీదేవి డ్రామా కంపెనీ


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: నేను కూడా జంక్‌ఫుడ్ తిన్నా.. కానీ: విరాట్ కోహ్లీ
-
India News
Nirmala Sitharaman: బడ్జెట్ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!
-
Politics News
Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Movies News
Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు స్పష్టత
-
Ap-top-news News
Andhra News: బాలిక కడుపు నుంచి కిలోకు పైగా జుత్తు తొలగింపు
-
Movies News
Asha Saini: ఆ నిర్మాత నన్ను హింసించాడు.. ఆశా సైనీ షాకింగ్ కామెంట్స్..