NTR: శక పురుషుడి శత జయంతి.. ఈ వారం ‘వెండితెర వేల్పుల’లో

తెలుగుదనానికి నిలువెత్తు రూపం.. వెండితెర విశ్వరూపం.. నందమూరి తారక రామారావు (NTR).. ఆ శక పురుషుడి శత జయంతి సందర్భంగా.. ‘వెండితెర వేల్పుల’లో ఈ వారం ఎన్టీఆర్‌పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ ఆదివారం ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 6:30 గంటలకు, రాత్రి 10:30 గంటలకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానల్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

Updated : 28 May 2023 16:18 IST

NTR: శక పురుషుడి శత జయంతి.. ఈ వారం ‘వెండితెర వేల్పుల’లో

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు