80-20 Diet: బరువును నియంత్రణలో ఉంచే ‘80-20 డైట్’..!

బరువు, అరువు పెరగకూడదు. ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి. అప్పుడే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. ఏదైనా మితంగా ఉంటేనే హితం అన్న సూత్రం మరచిపోవద్దు. స్థూలకాయం అంటే మోయలేని భారం. ఊబకాయం.. వ్యాధుల కుంపటి అయ్యే ప్రమాదం ఉంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచాలి. అందుకోసం ‘80-20 డైట్’ చాలావరకు సత్ఫలితాలను ఇస్తుంది. అసలు ఏంటి ఈ ‘80-20 డైట్? పూర్తి వివరాలు  ఈ వీడియోలో తెలసుకుందాం. 

Published : 19 Nov 2022 19:09 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు